India Post GDS Recruitment 2026: పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండానే పోస్టల్ ఉద్యోగాలు

India Post GDS Recruitment 2026

India Post GDS Recruitment 2026: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు తపాలా శాఖ (India Post) నుంచి ముఖ్యమైన నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో Gramin Dak Sevak (GDS), Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM)/Dak Sevak పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపిక ప్రక్రియ … Read more