What is Insurance? Complete Guide to Insurance for Beginners
Insurance అనేది మన జీవితంలో వచ్చే అనుకోని ప్రమాదాలు, నష్టాలకు మనకు రక్షణ కల్పించే ఒక ఆర్థిక సాధనం. Simply చెప్పాలంటే, Insurance అంటే మనకు ఎదురయ్యే Risk ను Insurance Company భరించే విధానం. దీనికి మనం నెలకు లేదా సంవత్సరానికి కొంత ప్రీమియం (Premium) చెల్లిస్తాం. Accident, Death, Health Emergency, Vehicle Damage, Property Loss వంటి సందర్భాల్లో Insurance కంపెనీ మన క్షతపరిహారం (Claim Amount) చెల్లిస్తుంది. Best Insurance Plans … Read more