పొదుపు మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 35 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తూ, కొత్త ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 19 వరకు ఉచిత వైద్య పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మహిళల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 19 వరకు … Read more