Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. ఏ పారిశ్రామిక తీర్మానాన్ని రెండు దఫాలుగా ప్రకటించారు?
1951
1991
1955
1981
2
2
. 1991 పారిశ్రామిక తీర్మానంలో ఒక ముఖ్య ప్రతిపాదన ఏమిటి ?
భారతదేశంలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతించరు
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ప్రాధాన్యం ఉన్న పరిశ్రమల్లో 51% వరకు అనుమతించడం
సాంకేతిక విజ్ఞాన దిగుమతిపై ఆంక్షలను సంవత్సర కాలం వరకు అమలు చేయడం
అన్ని రకాల పరిశ్రమలకు లైసెన్సులు లేకుండా చేయడం
6
3
. పారిశ్రామిక లైసెన్స్‌కు సంబంధించి సబ్లినల్ దత్ కమిటీని ఎప్పుడు నియమించారు?
1956
1967
1936
1958
10
4
. హజారీ కమిటీ ఏ అంశానికి సంబంధించి సలహాలు ఇచ్చింది?
పారిశ్రామిక స్థల నిర్ణయం
పారిశ్రామిక లైసెన్స్
పారిశ్రామిక మార్కెటింగ్
ఇంజినీరింగ్ పరిశ్రమల అభివృద్ధి
14
5
. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నమూనాను మొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళికలో అమలు చేశారు?
11వ
8వ
10వ
9వ
18
6
. నాబార్డ్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది?
తివారే కమిటీ
శివరామన్ కమిటీ
కార్వే కమిటీ
గోస్వామి కమిటీ
22
7
. రాష్ట్రమంత్రి మండలి సమామేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
స్పీకరు
ముఖ్యమంత్రి
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి
గవర్నరు
26
8
. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం కేంద్రమంత్రుల పదవీకాలం ఎంత?
రాష్ట్రపతి సంతృప్తిమేరకు పదవిలో ఉంటారు
5 సంవత్సరాలు
2 సంవత్సరాలు
10 సంవత్సరాలు
29
9
. భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
స్పీకర్
భారత అటార్నీ జనరల్
భారత ఎన్నికల కమిషనర్
36
10
. ఏ దేశ పార్లమెంటును స్టార్పింగ్ అని అంటారు?
ఫిన్లాండ్
జపాన్
అమెరికా
రష్యా
37
11
. భారత ఉపరాష్ట్రపతిని ...
ఎలక్టోరల్ కాలేజీ ఇతడిని ఎన్నుకుంటుంది
ప్రధానమంత్రి తన ప్రత్యేక అధికారంతో నియమిస్తారు
భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు
భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు వేసి ఎన్నుకుంటారు
41
12
. కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
ఆర్టికల్ 371(A) - నాగాలాండ్ రాష్ట్రానికి కల్పిస్తున్న రక్షణలను తెలియజేస్తుంది
నాగాలాండ్ రాష్ట్ర గవర్నరు 'ట్యు యాన్ సాంగ్' జిల్లాలో ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు
ట్యు యాన్ సాంగ్ ప్రాంతీయ మండలిలో 35 మంది సభ్యులుంటారు
ట్యు యాన్ సాంగ్ ప్రాంతీయ మండలిలో సభ్యుల ఎన్నిక పద్ధతిని పార్లమెంట్ నిర్ణయిస్తుంది
48
13
. కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి
6వ షెడ్యూల్లో అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలను పొందుపరిచారు
94వ రాజ్యాంగ సవరణ చట్టం 2006, జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్ 164 ప్రకారం ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖామంత్రిని తప్పనిసరిగా నియమించాలి.
అత్యధిక గిరిజన తెగల జనాభా శాతం ఝార్ఖండ్‌లో ఉంది.
52
14
. కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
4వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ట్రైబల్ సబ్ ప్లాన్‌ను ప్రారంభించారు.
జిల్లాలోని షెడ్యూల్డ్ ప్రాంతాలను పునర్విభజించారు.
1951లో మద్రాస్ షెడ్యూల్డ్ ఏరియా ఉత్తర్వులను జారీ చేశారు.
భారత రాష్ట్రపతి 1950లో షెడ్యూల్డ్ ప్రాంతాల ఉత్తర్వులను జారీ చేశారు.
53
15
. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం తమిళనాడులోని DMK ప్రభుత్వం నియమించిన కమిటీలో లేనిది ఎవరు?
కె.ఎం. మునియప్పన్
పి. చంద్రారెడ్డి
లక్ష్మణ స్వామి మొదలియార్
పి.వి. రాజమన్నార్
57
16
. 1966లో ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
మొదటి అధ్యక్షుడు - మొరార్జీ దేశాయ్
రెండో అధ్యక్షుడు - కె. హనుమంతయ్య
ఇది ఏర్పరిచిన పాలనా సంస్కరణల టీమ్‌కు అధ్యక్షులు - ఎం.సి. సెతల్వాడ్
న్యాయ సలహాదారుడు – రాంజెఠ్మలాని
64
17
. కింద పేర్కొన్న ఆర్టికల్స్‌కు సంబంధించిన సరికాని దాన్ని గుర్తించండి.
ఆర్టికల్ - 263 - అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు
ఆర్టికల్ - 260 - కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం
ఆర్టికల్ - 275 - కేంద్ర, రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లు
ఆర్టికల్ - 265 - చట్టబద్ధంగా ప్రజల నుంచి పన్ను వసూలు చేయాలి
66
18
. ప్రస్తుతం మనదేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేసే విషయంలో ఏ ఫార్ములాను అనుసరిస్తున్నారు?
రంగరాజన్ ఫార్ములా
ముఖర్జీ ఫార్ములా
పసేన్ ఫార్ములా
గాడ్గిల్ ఫార్ములా
70
19
. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
ఆర్టికల్ - 285 - రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆస్తులపై పన్నుల మినహాయింపు.
ఆర్టికల్ - 289 - రాష్ట్రప్రభుత్వాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల మినహాయింపు.
ఆర్టికల్ - 293 - కేంద్ర ప్రభుత్వ రుణ సమీకరణ విధానం.
ఆర్టికల్ - 304 - అంతర్ రాష్ట్ర వ్యాపార వాణిజ్య చట్టాలను కేంద్రమే రూపొందిస్తుంది.
75
20
. పార్లమెంట్ సభ్యులు /రాష్ట్రశాసనసభ సభ్యుల అనర్హతను పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే చేయగలదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది?
లిల్లీ థామస్
రామకృష్ణ హెగ్డే
చిరంజిత్ లాల్
ఎం.ఎల్. జార్జి
77