7. మనదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పనితీరును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం ప్రారంభించిన 'నిర్మల్ గ్రామీణ పురస్కార్' పారితోషికాలకు సంబంధించి సరికానిది ఏది?
14. రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసే వ్యక్తులు విధాన పరిషత్ లేదా విధాన సభలో ఏ సభలో సభ్యులైనప్పటికీ కూడా రెండు సభల సమావేశాల్లోనూ పాల్గొనవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏది?