Welcome to freeonlinetest9.com

Chemistry Free Online Mock Test

1. అణురియాక్టర్‌లలోశృంఖల చర్యను నియంత్రించడానికి, విచ్ఛిత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్‌లను శోషణంచేసుకోవడానికి ఉపయోగించే నియంత్రణ కడ్డీల తయారీకి ఉపయోగపడేది? i. బోరాన్ ii. కాడ్మియం iii. యురేనియం iv. లెడ్
  1. i, iii
  2. i, ii
  3. i, iii, iv
  4. పైవన్నీ

Chemistry Online Test 04 Click Here